ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Urges Centre Help to AP Economically | Sakshi
Sakshi News home page

ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి

Feb 6 2020 3:51 PM | Updated on Mar 22 2024 11:10 AM

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement