‘ఆ క్షణం కోసం యావత్‌ ఏపీ ఎదురుచూస్తోంది’ | YSRCP Leader Ponnada Venkata Satish Kumar Speech At YSRCP Meeting At Kakinada | Sakshi
Sakshi News home page

‘ఆ క్షణం కోసం యావత్‌ ఏపీ ఎదురుచూస్తోంది’

Mar 11 2019 5:02 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూడాలని యావత్‌ ఏపీ రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని వైఎస్సార్‌సీపీ ముమ్మిడివరం కో ఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌ అన్నారు. తమ పార్టీకి అండగా నిలబడిన ప్రతీ ఒక్కరిని వైఎస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు మనందరికీ దిశానిర్ధేశం చేయడానికి వైఎస్‌ జగన్‌ ఇక్కడి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లడానికి నవరత్నాలు పథకంతో మనకు ప్రజా అస్త్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement