గోపాలకిృష్ణ ద్వివేదీని కలిసిన నాగిరెడ్డి | YSRCP Leader NVS Nagi Reddy Meets Election Commissioner | Sakshi
Sakshi News home page

గోపాలకిృష్ణ ద్వివేదీని కలిసిన నాగిరెడ్డి

Apr 6 2019 4:51 PM | Updated on Mar 20 2024 5:06 PM

ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల ప్రక్రియనే చంద్రబాబు నాయుడు సవాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనేత ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకిృష్ణ ద్వివేదీకి శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఎన్నికల తాయిలాలపై చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించినట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement