‘క్రిమినల్ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’
అధికార తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిబంధనలను పట్టించుకోవడం లేదని, క్రిమినల్ కేసులు ఉన్న పోలీస్ ఆఫీసర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని వున్నా.. వారికి పోస్టింగులు ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటి సభ్యుడు నాగిరెడ్డి మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా