చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి | YSRCP Ex MP Mekapati Slams Chandrababu In Delhi | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి

Dec 27 2018 5:04 PM | Updated on Mar 22 2024 10:55 AM

మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement