సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలు అమలు చేశారు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం
సీఎం జగన్ వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు
పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు
సామాజిక సాధికార బస్సు యాత్ర సారంశం ఇదే.. సీఎం జగన్ తోనే సాధ్యం..
ఈ నెల 17న ఏలూరులో వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన సభ