చంద్రబాబు పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు | YS Jagan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు

Mar 28 2019 5:38 PM | Updated on Mar 21 2024 10:58 AM

మిర్చి పంటకు వైరస్‌ వచ్చి దిగుబడి తగ్గిపోయిందని రైతులు వాపోయారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు తమకు ఎలాంటి సాయం చేయలేదని రైతులు తనతో చెప్పారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement