ముగిసిన 184వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర | YS Jagan Praja Sankalpa Yatra Day 184 Ends | Sakshi
Sakshi News home page

Jun 9 2018 8:50 PM | Updated on Mar 21 2024 5:20 PM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కలవచర్ల, డి.ముప్పవరం, సమిశ్రగూడెం మీదగా నిడదవోలు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకూ 2,283.8 కిలోమీటరు నడిచారు.

Advertisement
 
Advertisement
Advertisement