గవర్నర్‌తో సీఎం జగన్‌ మర్వాదపూర్వక భేటీ | YS Jagan Mohan Reddy Meets Governor Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం జగన్‌ మర్వాదపూర్వక భేటీ

Jan 2 2020 4:42 PM | Updated on Mar 21 2024 8:24 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గవర్నర్‌ బిశ్వమోహన్‌ హరిచందన్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గురువారం మధ్యాహ్నం గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement