ప్రగతి పధం | YS Jagan Announces Best Health Care To All | Sakshi
Sakshi News home page

ప్రగతి పధం

Aug 14 2019 8:05 AM | Updated on Aug 14 2019 8:21 AM

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్‌కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్‌ కోడ్‌తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్‌ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్‌ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement