జమ్మలమడుగులో రెచ్చిపోయిన మంత్రి ఆది వర్గీయులు | YS Avinash Reddy Arrested In Jammalamadugu | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో రెచ్చిపోయిన మంత్రి ఆది వర్గీయులు

Jun 3 2018 7:16 PM | Updated on Mar 21 2024 5:16 PM

 వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగు పెదదండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఆదినారయణ రెడ్డి వర్గీయులు కుట్రపన్నడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది

Advertisement
 
Advertisement
Advertisement