ట్రక్కు సైలన్సర్‌లో తల దూర్చిన యువతి | Young Girl Head Stuck In Truck Exhaust Pipe | Sakshi
Sakshi News home page

Jun 14 2018 3:20 PM | Updated on Apr 4 2019 5:04 PM

మెరికాకు చెందిన ఓ యువతి చేసిన చిలిపి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలన్సర్‌ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేక పోయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement