కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు | Sakshi
Sakshi News home page

కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు

Published Thu, Jun 6 2019 8:43 PM

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి కౌల్టర్‌ నైల్‌ రెచ్చిపోయాడు. వచ్చిరాగనే కరేబియన్‌ బౌలర్లపై విరుచకుపడ్డాడు. దీంతో సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో 92 పరుగుల వద్ద బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరుగుతాడు. అయితే ఈ సమయంలో కౌల్టర్‌ నైల్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement