ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుని.. ఇరుక్కుపోయింది.. | Woman Stuck Under Elephant Statue Viral Video | Sakshi
Sakshi News home page

ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుని.. ఇరుక్కుపోయింది..

Jun 22 2019 7:08 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఫొటో సరదా ఓ భక్తురాలికి చుక్కలు చూపించింది. ఫొటో కోసం ఏనుగు బొమ్మకింద దూరటం ఆమెను ఇబ్బందుల పాలుచేసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో! ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement