కత్తితో యువకుడు హల్‌చల్‌.. | Watch: Man Hulchul With Knife In Vizag | Sakshi
Sakshi News home page

కత్తితో యువకుడు హల్‌చల్‌..

Jul 3 2020 2:45 PM | Updated on Mar 21 2024 7:59 PM

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో శుక్రవారం ఓ యువకుడు కత్తితో హల్‌చల్‌ చేశాడు. అక్కయ్యపాలెం షిర్డీసాయి ఆలయంలో కత్తి పట్టుకొని చచ్చిపోతానని అనిల్‌ అనే యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మూడు కిలోమీటర్ల మేర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించాడు. తనను పట్టుకోడానికి ప్రయత్నిస్తే కత్తితో పొడుచుకుంటానని పోలీసులకు హెచ్చరికలు అందించాడు. తనను హరే రామ హరే కృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో ద్విచక్ర వాహనంలో అనిల్‌ను తీసుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement