ఆర్కే నగర్‌ ఎన్నికల ప్రచారంలో కలకలం | Unaccounted money seized from RK Nagar Again | Sakshi
Sakshi News home page

Dec 17 2017 3:23 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement