శామీర్ పేట్‌ ‍రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Two died in road accident at Samir Peta | Sakshi
Sakshi News home page

శామీర్ పేట్‌ ‍రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Dec 23 2017 12:44 PM | Updated on Mar 21 2024 8:47 PM

మిత్రుడికి వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వీడ్కోలు చెప్పేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు విగతజీవులుగా మారిన విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అలియాబాద్‌ చౌరస్తా వద్ద జరిగింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement