తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం | TTD Govindaraja Swamy Ornaments Stolen. | Sakshi
Sakshi News home page

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం

Feb 3 2019 4:28 PM | Updated on Mar 22 2024 11:23 AM

 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగల పనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందే కిరీటాలు మాయం చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement