రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది | TRS was under the control of contractors and big corporate houses ,says kodandaram | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది

Apr 30 2018 7:06 AM | Updated on Mar 21 2024 8:31 PM

ప్రజా కేంద్రంగా అభివృద్ధే తమ లక్ష్యమని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో టీజేఎస్‌ ఆవిర్భావ సభ జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement