నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు | TRS Candidate, Swamiji Audio Tape Viral | Sakshi
Sakshi News home page

నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు

Jan 28 2020 2:57 PM | Updated on Mar 21 2024 7:59 PM

‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement