ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Triple Talaq 2018 Has Been Passed In The Lok Sabha | Sakshi
Sakshi News home page

Dec 27 2018 8:21 PM | Updated on Mar 22 2024 11:16 AM

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. నాలుగు గంటల చర్చ అనంతరం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించగా 245 ఓట్లు అనుకూలంగా, 11 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement