వైఎస్‌ జగన్‌ను కలిసిన జిందాల్‌ కార్మికులు | Tremendous Response To Ys Jagan Padayatra In Vizianagaram | Sakshi
Sakshi News home page

Sep 25 2018 3:15 PM | Updated on Mar 20 2024 3:38 PM

జిందాల్‌ కార్మికులు రాజన్న బిడ్డకు తమ సమస్యలను చెప్పుకున్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై కార్మికులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, జిందాల్‌ యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు అన్యాయ చేస్తున్నారని పిర్యాదు చేశారు

Advertisement
 
Advertisement
Advertisement