ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ఎన్నికలను ఉద్దేశించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు తాజాగా పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Nov 21 2019 8:52 PM | Updated on Nov 21 2019 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement