ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup Aug 20th Kodela Shivaprasad Accepts His Mistakes | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 20 2019 8:37 PM | Updated on Aug 20 2019 8:44 PM

భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్‌-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ధృవీకరించారు. పాకిస్తాన్‌ దుస్సాహసానికి పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా పేర్కొన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశం అయ్యారు..

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement