ఈనాటి ముఖ్యాంశాలు | Today News Roundup 25th Jan 2020 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 25 2020 8:43 PM | Updated on Mar 22 2024 11:23 AM

పురపాలిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో..టీఆర్‌ఎస్‌ పార్టీ...109 మున్సిపాలిటీలు, 8 కార్పోరేషన్లను కైవసం చేసుకుంది.  ప్రతిపక్షాలు అందుకోలేని స్పీడ్‌లో కారు దూసుకుపోయింది. మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా  ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర  వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని వీక్షించండి. 

Advertisement
 
Advertisement
Advertisement