కిరీటాలు మాయంలో పురోగతి | Three golden crowns missing from Govindaraja Swamy temple | Sakshi
Sakshi News home page

కిరీటాలు మాయంలో పురోగతి

Feb 5 2019 7:35 AM | Updated on Mar 22 2024 11:10 AM

భక్తుల ముసుగులో వచ్చిన బయటి వ్యక్తులే కిరీటాలను దొంగిలించుకెళ్లినట్టు గుర్తించారు. అర్చకులు గర్భాలయంలో లేని సమయంలో చోరీ జరిగినట్టు తేల్చారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆలయంలోకి దొంగలు పడ్డారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement