గ్రహణం సందర్భంగా పలు ఆలయాలు మూసివేత | Temples Closed Due To Lunar Eclipse In Telugu States | Sakshi
Sakshi News home page

గ్రహణం సందర్భంగా పలు ఆలయాలు మూసివేత

Jul 16 2019 7:42 PM | Updated on Jul 16 2019 9:37 PM

 చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. అయితే గ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ వేద పండితులు శివప్రసాద్‌ శర్మ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement