పూణెలో తెలుగు టెకీ అదృశ్యం | telugu software engineer missing in pune | Sakshi
Sakshi News home page

పూణెలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యం

Jan 20 2018 5:06 PM | Updated on Mar 21 2024 9:10 AM

కృష్ణా జిల్లా నున్నకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హర్షారెడ్డి పూణెలో అదృష్యమైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్నగ్రామానికి చెందిన హర్షారెడ్డి 15 నెలల నుంచి కనిపించకుండాపోయారు. పూణెలోని వొడాఫోన్ కంపెనీలో హర్షారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.15 నెలలుగా అతను ఉద్యోగానికి రాకపోయినా.. 10 నెలలు జీతాన్ని హర్షారెడ్డి ఖాతాలో వొడాఫోన్ కంపెనీ  జమ చేసినట్టు తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement