కళ్లముందే ఎన్నారై మృతి..! | Telangana: US-based NRI dies in bike accident | Sakshi
Sakshi News home page

కళ్లముందే ఎన్నారై మృతి..!

Jul 4 2019 8:58 AM | Updated on Mar 21 2024 8:18 PM

జిల్లాలోని ధరూర్‌ మండలం గోధమగూడలోని హిల్స్ అండ్ వాలీ అడ్వెంచర్ రిసార్ట్‌లో విషాదం సోమవారం చోటుచేసుకుంది. మౌంటెన్ బైక్ నడుపుతున్న సమయంలో ఎన్నారై అరవింద్‌కుమార్‌ పీచర (45) అనే వ్యక్తి ప్రమాదానికిగురై ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement