టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వాట్సాప్‌ అకౌంట్‌ను రద్దు | TDP MP CM Ramesh Whatsapp Account  Banned by Whatsapp   | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ వాట్సాప్‌ అకౌంట్‌ను రద్దు

Feb 9 2019 9:07 PM | Updated on Mar 22 2024 11:14 AM

ప్రముఖ మెసేజింగ్‌  యాప్‌ వాట్సాప్‌ అన్నంత పనీ చేసింది.  అనుమానాస్పద, వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని ఇటీవల ప్రకటించిన వాట్సాప్‌  యాజమాన్యం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో  ఆయన వాట్సాప్‌ అకౌంట్‌ను రద్దు చేసింది.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement