గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు! | TDP Leaders Conspiracy Against counselor in Gudivada | Sakshi
Sakshi News home page

Jul 30 2018 5:46 PM | Updated on Mar 22 2024 11:06 AM

గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు చర్యలకు దిగారు. ఇటీవల గూడివాడ మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌన్సిలర్‌ కిమిలి వెంకటరెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కుటిలయత్నాలకు తెరలేపారు. కిమిలి వెంకటరెడ్డిపై ఎక్సైజ్ అధికారులతో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement