ఈ భూమ్మిద మనం గట్టిగా నమ్మేది ఒక వైద్యులను మాత్రమే. అందుకే డాక్టర్లను దేవుడిగా అభివర్ణిస్తాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం వైద్యులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. డబ్బు ఆశతో చచ్చిన శవానికి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి సీన్ చిరంజీవి ‘ఠాగుర్’ లో చూశాం. తాజాగా అలాంటి ఘటననే నిజజీవితంలో జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని చనిపోయిన మూడు రోజులకి కూడా వైద్యం పేరిట లక్షల్లో డబ్బు వసూలు చేశారు. బాధితులు ఆ విషయం కనిపెట్టే లోపు తమకేం తెలియదని చేతులెత్తేశారు.