ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య | student committed suicide by jumping off from prakasham barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య

Feb 4 2018 7:22 PM | Updated on Mar 20 2024 3:53 PM

ఓ విద్యార్థి ఆదివారం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి నుంచి నేరుగా బ్యారేజి వద్దకు చేరుకున్న అతను ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. నదిలోకి దూకిన వ్యక్తి నాగూర్‌గా పోలీసులు గుర్తించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement