తెలంగాణ ఇసుక పాలసీ అద్భుతం | sidhu comments leads congress in defence in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇసుక పాలసీ అద్భుతం

Apr 13 2018 3:04 PM | Updated on Mar 21 2024 10:56 AM

తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశారు. రాష్ట్రంలోని ఇసుక పాలసీని పంజాబ్‌లో అమలు చేసేందుకు కాళేశ్వరం పరిధిలోని ఇసుక రీచ్‌లను గురువారం అధికారుల బృందంతో కలిసి సిద్దూ క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని సిద్దు ప్రసంశించారు. ఇసుక అక్రమాలకు తెలంగాణ సర్కార్‌ అడ్డుకట్ట వేసిందని కితాబిచ్చారు. ఇలాంటి విధానమే పంజాబ్‌లో అమలు చేస్తామని సిధ్దు వివరించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement