మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం

కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న సిద్ద రామయ్య తన సమస్యలు చెప్పుకుంటున్న మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ద రామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాగేయగా.. చున్నీ కూడా జారిపోయింది. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య తన కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ద రామయ్య ఎదుట ఓ మహిళ సమస్యలను ఏకరువు పెట్టింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top