వాజ్‌పేయి చనిపోయిందెప్పుడు? : శివసేన అనుమానం | Shiv Sena leader Raut questions whether Vajpayee died on Aug 16 | Sakshi
Sakshi News home page

Aug 27 2018 8:37 PM | Updated on Mar 22 2024 11:06 AM

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు మృతి విషయాన్ని వెల్లడించారా? అని శివసేన అధికార పత్రిక సామ్నా.. సంపాదకీయంలో ప్రశ్నించింది. ‘ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement