దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాయి.
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి రాఖీలు..
Aug 12 2019 8:35 PM | Updated on Aug 12 2019 8:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement