సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్: ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌ సుజాత | Sakshi Excellence Awards: Excellence in farming Award Goes To Sujatha | Sakshi
Sakshi News home page

Aug 15 2018 7:56 PM | Updated on Mar 20 2024 1:57 PM

యాభై మూడేళ్ల వయసులో నేను అవార్డు అందుకోవడానికి వచ్చింది నేచురల్‌ ఫార్మింగ్‌ గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే. వ్యవసాయం తెలియని నేను కేవలం పాలేకర్‌ పుస్తకాలు చదివి వ్యవసాయం నేర్చుకున్నాను. అందరూ నేచురల్‌ ఫార్మింగ్‌ను ప్రోత్సహించండి, స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోండి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement