విషాదంలో కొత్తపల్లి | Road Accident in Mahabubnagar | Sakshi
Sakshi News home page

విషాదంలో కొత్తపల్లి

Aug 5 2019 7:53 AM | Updated on Mar 20 2024 5:22 PM

పొట్టకూటికోసం పనికి వెళ్లొస్తూ.. 13 మంది కూలీలు విగత జీవులుగా మారారు. కాసేపట్లోనే ఇంటికి చేరుకుంటామని అనుకుంటుండగానే.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. 13 మందిని బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement