‘2.ఓ’ అక్షయ్‌ కుమార్‌ మేకప్‌ మేకింగ్‌ వీడియో

ఇండియన్‌ సిల్వర్ స్ర్కీన్‌ను షేక్‌ చేయడానికి రజనీకాంత్‌ ‘2.ఓ’ సిద్దమైంది. ఇండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ సృషించిన ఈ విజువల్‌ వండర్‌ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్షయ్‌కుమార్‌ నెగటీవ్‌ రోల్‌లో నటిస్టున్న ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో టీజర్‌, ట్రైలర్‌ రూపంలో అభిమానులకు రుచి చూపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేయడానికి చిత్ర బృందం సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను షేర్‌ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top