అందుకే ఆప్‌ తరపున ప్రచారం చేస్తున్నా : ప్రకాశ్‌ రాజ్‌ | Sakshi
Sakshi News home page

అందుకే ఆప్‌ తరపున ప్రచారం చేస్తున్నా : ప్రకాశ్‌ రాజ్‌

Published Sat, May 4 2019 7:41 PM

 ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. అయితే తాను ఆప్‌లో చేరలేదని,  ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా నచ్చడంతోనే ప్రచారం చేయడానికి వచ్చానని చెప్పారు. 

Advertisement
Advertisement