టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్‌ కేసు | Police Register Case Against Ex MP Nama Nageswara Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్‌ కేసు

Apr 6 2018 7:55 AM | Updated on Mar 21 2024 7:54 PM

టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని నగరాని కి చెందిన రామకృష్ణన్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement