పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడి | Police Raids On Pekata Clubs in West Godavari | Sakshi
Sakshi News home page

Jun 9 2018 8:53 PM | Updated on Mar 21 2024 9:00 PM

జిల్లాలోని పేకట క్లబ్‌లపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు ఉలిక్కిపడ్డారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరంలోని టౌన్ హాళ్లు, కాస్మోపాలిటీన్ క్లబ్‌, యూత్ క్లబ్‌లపై పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement