తాడిపత్రిలో పోలీసుల అత్సుత్సాహం | Police breaks Pedda Reddy Padayatra In Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో పోలీసుల అత్సుత్సాహం

Oct 6 2018 9:46 AM | Updated on Mar 20 2024 3:43 PM

తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సంఘీభావంగా, ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి, ఆయనను అరెస్ట్‌ చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement