పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ | PM Modi Washed Feet Of Sanitation workers In Prayagraj | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ

Feb 24 2019 6:18 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పవిత్ర గంగానదిలో స్నానమాచరించిన అనంతరం మోదీ సంగం ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement