హృదయాల్ని పిండేస్తున్న పాట.. వైరల్ వీడియో | nurse singing patient favourite song in hospital goes viral | Sakshi
Sakshi News home page

హృదయాల్ని పిండేస్తున్న పాట.. వైరల్ వీడియో

Oct 27 2017 3:59 PM | Updated on Mar 21 2024 7:48 PM

సాధారణంగా ఆస్పత్రులలో పేషెంట్లకు వైద్య సిబ్బంది ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఇతరత్రా మెడిసిన ఇచ్చి వారి అనారోగ్యాన్ని దూరం చేసేందుకు చూస్తారు. అయితే అమెరికాలోని కూక్ విల్లేలో పేషెంట్ విషయంలో నర్స్ చూపిన ప్రేమ, ఆత్మీయతతో ఆమె అందరి మనసుల్ని ద్రవింపచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తల్లి చివరిక్షణాలు ఎంతో హాయిగా గడిచేలా చూసిన నర్స్ కు అందంతో పాటు అందమైన మనసు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement