సీఐ ప్రాణాలకు తెగించి సాహసం.. | Netizens applauds CI Srujanreddy for his bravery act | Sakshi
Sakshi News home page

సీఐ ప్రాణాలకు తెగించి సాహసం..

May 28 2019 6:23 PM | Updated on Mar 21 2024 8:18 PM

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ సీఐ ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మడిపల్లి గ్రామంలో చేపలు పట్టడానికి బావిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక బావిలోనే పడిపోయారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ఆక్సిజన్‌ సహాయం లేకుండానే పోలీస్‌ డ్రెస్‌లోనే తాళ్ల సహాయంతో బావిలోకి దిగారు. అనంతరం నిచ్చెన సహాయంతో వారిద్దరిని పైకి తీసుకువచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement