నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్ నగర్‌లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.
కూలిన నెల్లూరు నారాయణ కాలేజీ గోడ
Jul 20 2019 7:56 PM | Updated on Jul 20 2019 8:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement