’జడ్జిమెంట్‌ సరైనదే అని భావిస్తున్నా’ | Naga Vaishnavi Brother Harish Reaction on Judgement | Sakshi
Sakshi News home page

’జడ్జిమెంట్‌ సరైనదే అని భావిస్తున్నా’

Jun 14 2018 4:58 PM | Updated on Mar 21 2024 5:18 PM

ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో  సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్‌ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement