వైఎస్ జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు | Mohan Babu Praises YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌కు ప్రజలు పట్టం కట్టారు

May 24 2019 12:57 PM | Updated on Mar 21 2024 11:09 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ కాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయన వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement